ప్రిన్ సెస్ కట్ బ్లౌజు
కొలతలు :---
చాతి = 32"
భుజము = 1/6 చాతి + 1 1/2" = 6 3/4"
నడుము వరకు పొడవు = 1/2 చాతి - 1 1/2" = 14 1/2"
చేతులు = 1/3 చాతి = 10 1/4 "
నడుము లూజు = చాతి - 4"
నిర్మాణము :---
వెనుక భాగము :---
A B = పూర్తి పొడవు + 1/2" = 15"
A C = 1/4 చాతి - 1" = 7"
C C1 = 1/4 చాతి + 1 1/2"
C1 D = క్రిందికి కలుపుము .
C , C1 , D , B చతురస్రము .
A E = 1/2 భుజము + 1/4" = 7"
E F = 3/4"
A F 1 = 1/12 చాతి+1/4" = 3"
F F1 కలుపుము .
A G = 2" వెనుక మెడ
F1 G = వెనుక మెడ కలుపుము .
C1 F = వెనుక చంక కలుపుము .
ముందు భాగము :---
A H = 1/8 చాతి
F1 H = ముందు మెడ కలుపుము .
C1 F = ముందు చంక కలుపుము .
C1 నుండి 2 1/2" చంక గీత పై గుర్తించి ' 0' ను గుర్తించవలెను .
0 వద్ద డార్ట్ గుర్తించవలెను .
C1 - 0 = 2 1/2"
0-1 = 1/4"
0-2 = 1/4"
D B మద్య బిందువు ' Y '
Y వద్ద డార్ట్ కుట్ట వలెను .
3 - Y = 1 1/2"
Y - 4 = 1 1/2"
డార్ట్ పొడవు = 3"
1 నుండి 3 వరకు కత్తిరించ వలెను .
2 నుండి 4 వరకు కత్తిరించవలెను.
C1 నుండి 1" బయటికి గుర్తించవలెను.
D నుండి 1" బయటికి గుర్తించవలెను .
ముందుభాగమున డార్ట్ ల వద్ద బట్టను కత్తిరించి కుట్టడము వలన ,
1"ఎక్కువ బట్టను తీసుకొనవలెను .
చేతులు :---
A B = 1/3 చాతి + 1 1/2" = 10 1/4" + 1 1/2" =11 3/4"
A C = 1/2 భుజము
A B = C D
A C = B D
C E = 1/12 + 1"
E A = ముందు వెనుక చేతి ఆకారములో కలుపుము .
D F = 1"
E F = కలుపుము .
కుట్టు విధానము :---
1. ముందు భాగమున కత్తిరించిన రెండు భాగములను అతుకవలెను .
2. తరువాత హుక్స్ పట్టిలను కుట్ట వలెను .
3. మెడను నకిలీ మడతతో కుట్టి ముగించావలెను .
4. చేతులకు , నడుము పట్టికి వాలు కుట్టు కుట్ట వలెను .
0-1 = 1/4"
0-2 = 1/4"
D B మద్య బిందువు ' Y '
Y వద్ద డార్ట్ కుట్ట వలెను .
3 - Y = 1 1/2"
Y - 4 = 1 1/2"
డార్ట్ పొడవు = 3"
1 నుండి 3 వరకు కత్తిరించ వలెను .
2 నుండి 4 వరకు కత్తిరించవలెను.
C1 నుండి 1" బయటికి గుర్తించవలెను.
D నుండి 1" బయటికి గుర్తించవలెను .
ముందుభాగమున డార్ట్ ల వద్ద బట్టను కత్తిరించి కుట్టడము వలన ,
1"ఎక్కువ బట్టను తీసుకొనవలెను .
చేతులు :---
A B = 1/3 చాతి + 1 1/2" = 10 1/4" + 1 1/2" =11 3/4"
A C = 1/2 భుజము
A B = C D
A C = B D
C E = 1/12 + 1"
E A = ముందు వెనుక చేతి ఆకారములో కలుపుము .
D F = 1"
E F = కలుపుము .
కుట్టు విధానము :---
1. ముందు భాగమున కత్తిరించిన రెండు భాగములను అతుకవలెను .
2. తరువాత హుక్స్ పట్టిలను కుట్ట వలెను .
3. మెడను నకిలీ మడతతో కుట్టి ముగించావలెను .
4. చేతులకు , నడుము పట్టికి వాలు కుట్టు కుట్ట వలెను .
సరిపడు బట్ట :---
రుబియా ,2 /2 , 2/1 మొదలగునవి .
బట్ట అంచనా :--- రెండు పొడవులు + 1 చేతి పొడవు .
====================================రుబియా ,2 /2 , 2/1 మొదలగునవి .
బట్ట అంచనా :--- రెండు పొడవులు + 1 చేతి పొడవు .
Are you Teacher?
ReplyDelete