మరకలు
5.మరక :--- బాల్ పెన్
తెల్లని నూలు :--- బట్టపై మరక అడుగున బ్లాట్టింగ్ పేపరును పెట్టి మిథిలేటేడ్ స్పిరిట్ ను మరకపై అద్ద వలెను .
రంగునూలు :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
పట్టు , ఉన్ని :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
================================================
6. మరక :--- మార్కింగ్ ఇంక్ (ఇది పోవడము చాలా కష్టము .)
తెల్లని నూలు :--- అయోడిన్ ద్రవములొ ముంచ వలెను తరువాత పొటాసియం సైనైడ్ లేదా సోడియం థయో సల్ఫేట్ ద్రవములొ ముంచ వలెను .

===========================================================================
7. మరక :--- రెడ్ ఇంక్ -- తాజా మరక
తెల్లని నూలు :---1. సబ్బు మరియు నీళ్ళతో ఉతక వలెను .
2. బొరాక్స్ ద్రవములొనాన బెట్ట వలెను .
రంగునూలు :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
పట్టు , ఉన్ని :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
పట్టు , ఉన్ని :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
మరక :--- రెడ్ ఇంక్ -- ఎండిన మరక
తెల్లని నూలు :---1. గుడ్డు పసుపు సొన , తెల్ల సొన బాగా కలిపి , దీనికి DILUTE సల్ఫురిక్ ఆసిడ్ రెండు చుక్కలు కలిపి ఈ మిశ్రమమును మరకపై వేసి , రుద్ది తరువాత ఉతక వలెను.
2. గుడ్డు మరకను తొలగించుటకు ఉప్పు ద్రవమును ఉపయోగించ వలెను .
రంగునూలు :--- 1. నీటిలో నాన బెట్ట వలెను .
2. సబ్బు మరియు నీటితో శుబ్రము చేయ వలెను .
3. dilute ఆసిడ్ లో నానబెట్ట వలెను
4. చల్లని బ్లీచింగ్ పౌడర్ ద్రావణములో ముంచవలెను .
పట్టు , ఉన్ని :--- రంగు నూలు కు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు :--- రంగు నూలు కు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు :--- రంగు నూలు కు ఉపయోగించు విధానము .
===========================================================================
8. మరక :--- గుడ్డు :--- తాజా మరక
తెల్లని నూలు :--- చల్లని నీటిలో తరువాత గోరు వెచ్చని నీటిలో సబ్బు తో ఉతక వలెను.
రంగునూలు :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
పట్టు , ఉన్ని :--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు:--- తెల్లని నూలు కు ఉపయోగించు విధానము .
మరక :--- గుడ్డు :--- ఎండిన మరక
తెల్లని నూలు :--- ఉప్పును మరకపై రుద్ది గోరు వెచ్చని నీటిని మరకపై పోయవలెను .

రంగునూలు :--- మరక పోయే వరకు ఉప్పు నీటిలో నాన బెట్ట వలెను .
పట్టు , ఉన్ని :--- ఉప్పు నీటిలో ముంచ వలెను .

కృత్రిమ వస్త్రాలు:--- ఉప్పు నీటిలో ముంచ వలెను .
===============================================

No comments:
Post a Comment