పంజాబి షర్ట్
పంజాబి షర్ట్
కొలతలు :---
చాతి = 24"
పొడవు = చాతి + 6" = 30"
భుజము = 1/2 చాతి - 1" = 11"
భుజము నుండి నడుము వరకు పొడవు =1/2 చాతి -1 1/2"=10 1/2"
నడుము లూజు = చాతి - 2" = 22"
చేతి పొడవు = 1/4 చాతి = 6 "
చేతి అడుగున వెడల్పు = 1/4 చాతి + 1"
కాగితమును మడచుట :---
పొడవు = 63"
వెడల్పు = 22"
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున వుంచవలెను
పొడవును మధ్యకు మడచి మడతను పైన వుంచవలెను.
నిర్మాణము :---
వెనుకభాగము :---1:---
A B = పూర్తి పొడవు = 31 1/2"
B B1 = 1 1/2" మడత కొరకు
A C = భుజము నుండి నడుము వరకు పొడవు = 10 1/2"
A D = 1/2" భుజము = 1/4 చాతి - 1" = 5 "
D D1 = 1/4 చాతి + 1 1/2" = 7 1/2"
A E = 1/2 భుజము = 5 "
E E1 = తిన్నగా క్రిందికి
E F1 = 3/4" క్రిందికి
A F = 1/12 చాతి + 1/2" = 2 1/2"
F F1 = కలుపుము .
A G = 1/8 చాతి
F G = వెనుక మెడ గుండ్రముగా కలుపుము .
D1 F1 = చంక కొరకు కలుపుము .
D1 C1 C D చతురస్రము .
C1 H = 1/2"
D1 X = 2 1/2"
C H మద్యబిండువు ' 0 '
౦ - 1 = 1/2"
0 - 2 = 1/2"
3-4 = 1/4 చాతి
B1 I = 1/4 చాతి + 5 " = 11"
I I1 = 1 1/2"
I1 J = 1/4 చాతి
H J ను కలుపుము .
I1 J H కలుపుము.
ముందు భాగము :---
A G1 = 1/8 చాతి + 1 /2"
F1 D1 = ముందుచంక కలుపుము .
I1 J = ఓపెన్ .
కత్తిరించుట :--- వెనుక భాగామునకై G నుండి F వరకు , F F1 ,
F1 D1 , D1 H , H J వరకు కత్తిరించవలెను .
ముందు భాగామునకై నమునాలను తెరచి రెండింటిని ఒకదానిపై ఒకటి ఉంచి తిరిగి G1 నుండి F వరకు , F1 నుండి D1 వరకు లోతుగా కత్తిరించవలెను . వెనుక మద్యభాగమున 6" ప్లాకేట్ ఒపెన్నింగ్ లేదా జిప్పును కుట్టుటకై కత్తిరించవలెను .
చేతులు :--- 2:---
పొడవు = 15" (రెండు పొడవులు )
వెడల్పు = 11"( రెండు వెడల్పులు )
పొడవును మధ్యకు మడచి మడతను పైన వుంచవలెను .వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున వుంచవలెను .

A B = చేతి పొడవు = 6"
B B1 = 1 1/2" మడత కొరకు
A C = 1/2 భుజము +1/2" = 5 1/2 "
D D1 = 1 1/2" పైకి
B D = కలుపుము .
C E = 1/12 చాతి + 1/2" = 2 1/2"
B E1 = 1/2 చేతి అడుగున వెడల్పు + 1"
E A = వెనుక చంక కలుపుము .
E F = 1" లోపలికి
E F A = ముందు చంక కలుపుము .
E E1 D1 = ప్రక్క భాగమును కలుపుము
కత్తిరించుట :--- ముందు A నుండి E వరకు , E నుండి E1 ,
వరకు E1 నుండి క్రిందికి కత్తిరించవలెను . నమునాను తెరచి
రెండు చేతులకు ఒకవైపున లోతుగా కత్తిరించవలెను .
కుట్టు విధానము :---
1. భుజములను అతుకవలెను .
2. డార్ట్ లను కుట్టవలెను . వెనుక భాగమున 6 " కత్తిరించి ప్లాకేట్ ఒపెన్నింగ్ లేక జిప్పును కుట్టవలెను .
3. మెడను పైపింగ్ తో ముగించావలెను .
4 .చేతులను అతుకవలెను .
5 .ప్రక్కభాగాములను కలుపవలెను . ప్రక్క భాగముల చివరన
ఓపెన్ వుంచవలెను .
6. అడుగున 1" మడచి టాకా వేసి వాలు కుట్టు కుట్టవలెను .
7. చేతి అడుగున 1/2" మడచి వాలు కుట్టు కుట్టవలెను .
సరిపడు బట్ట :---
లాన్ , టేరికాటన్ , పాప్ లిన్ , ప్రింటెడ్ కాటన్ మొదలగునవి .
బట్ట అంచనా :---
రెండు పంజాబీ షర్ట్ పొడవులు + రెండు చేతిపోడవులు .
----------------------------------------------/\-------------------------------------

No comments:
Post a Comment